ETV Bharat / state

'ప్రజాస్పందనే తెదేపా విజయాన్ని సూచిస్తోంది'

నెల్లూరు గ్రామీణ తెలుగుదేశం అభ్యర్థి అబ్దుల్ అజీజ్ నియోజకవర్గంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. కొత్త కాలవ సెంటర్, నారాయణరెడ్డి పేటల్లో ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు.

author img

By

Published : Mar 31, 2019, 6:19 AM IST

నెల్లూరులో ఎన్నికల ప్రచారం
నెల్లూరులో ఎన్నికల ప్రచారం
నెల్లూరు గ్రామీణ తెలుగుదేశం అభ్యర్థి అబ్దుల్ అజీజ్ నియోజకవర్గంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. కొత్త కాలవ సెంటర్, నారాయణరెడ్డి పేటల్లో ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ప్రచారం సమయంలో ప్రజల నుంచి వస్తున్న స్పందనే తెదేపా విజయాన్ని సూచిస్తోందన్నారు. రాష్ట్ర ప్రజలందరూ చంద్రబాబు నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే తెదేపా అధికారంలోకి రావాలనిఉద్ఘాటించారు.

ఇవీ చదవండి..

ఉడతా భక్తి.. రాష్ట్రాభివృద్ధికి మహిళ 2 వేల విరాళం

Contributor : R.SampathKumar Centre : Guntakal, Anantapur Dist Date:30-03-2019 Slug:AP_Atp_24_30_police_search_janasena_guptha_hse_gty_Avb_C15 anchor:- అనంతపురం జిల్లా,గుత్తి పట్టణంలోని జనసేన అభ్యర్థి కె.మధుసూదన్ గుప్తా నివాసంలో పోలీసులు,పురపాలక అధికారులు కలిసి సోదాలు నిర్వహించారు. గుప్తా ఓటర్లకు కుట్టు యంత్రాలను ఎరగా చూపి పంచడానికి సిద్ధం గా ఉంచారన్న సమాచారంతో సిఐ ప్రభాకర్ ,రిటర్నింగ్ అధికారి ఆదేశాల మేరకు గుప్తా నివాసం పై తనికీలు చేశారు.తనీకీ లో భాగం గా 9లక్షలు విలువ చేసే 39 కుట్టు మెషీన్ లను అధికారులు,స్వాధీన పరుచుకొని సీజ్ చేశారు.అనంతరం వీటిపై లోతుగా దర్యప్తు జరిపి వివరాలు మీడియా కు తెలియజేస్తామని తెలిపారు.గుప్తా సోదరుడు ఇవి ఓటర్లను ప్రభావితం చేయడానికి కాదని,పేదలకు ఉచితంగా ఇవ్వడానికి అప్పట్లోనే కొన్నామని అన్నారు.గుత్తి లోని పేద కార్మికులకు జీవనోపాధి కల్పించడానికీ తమ సోదరుడు నిల్వ ఉంచారని అన్నారు.అన్ని రసీదులు తమ దగ్గర ఉన్నాయని చట్టబద్ధంగా తమ వస్తువులు తిరిగి స్వాధీన పరుచుకుంటామని తెలిపారు. బైట్1:- ప్రభాకర్ సి.ఐ గుత్తి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.