నెల్లూరు జిల్లా నాయుడుపేటలో విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామికి ప్రజలు స్వాగతం పలికారు. పట్టణంలోని శ్రీ విజయగణపతి ఆలయం పుర వీధుల్లో శోభాయాత్ర వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఇదీ చదవండి: