ETV Bharat / state

శ్రీహరికోటలో నిఘా అవగాహన వారోత్సవాలు - shar latest news

నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్​లో నిఘా అవగాహన వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి జస్టిస్ జేకే.శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

శ్రీహరికోటలో నిఘా అవగాహన వారోత్సవాలు
author img

By

Published : Nov 2, 2019, 2:02 PM IST

నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్​లో నిఘా అవగాహన వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. అన్ని సందర్భాల్లో సమైక్యత పాటించాలని ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ జేకే శంకర్ అన్నారు. సమైక్యత అనేది నిజాయతీతో కూడిన ఒక జీవన క్రమమని చెప్పారు. మన మనసే ధర్మ విచక్షణ గురించి మనకు చెబుతుందన్నారు.

ఇదీ చూడండి:

నెల్లూరు సెయింట్ జోసెఫ్ పాఠశాలలో వైజ్ఞానిక ప్రదర్శన

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.