వసతి గృహంలో ఎంతమంది పిల్లలు ఉంటున్నారని అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. వసతి గృహం ప్రస్తుతం శిథిలావస్థలో ఉందని, నూతన భవనాన్ని త్వరితగతిన నిర్మించాలని సూచించారు. హాస్టళ్లో సమస్యలను ఐటీ మినిస్టర్, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేస్తామని అన్నారు. బాలుర వసతి గృహాల్లో వసతులు మెరుగు పరిచేలా చూస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి స్టార్ క్రికెటర్ రోల్లో విజయ్ సేతుపతి!