ETV Bharat / state

పాఠశాలలకు సెలవులు... విద్యార్థుల కేరింతలు - sarvepally

పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో విద్యార్థులు ఆనందంగా ఇంటిబాట పట్టారు. వేసవిలో సెలవులను సద్వినియోగం చేసుకుంటామని... కొత్త విషయాలు తెలుసుకుంటామని చిన్నారులు చెబుతున్నారు.

పాఠశాలలకు సెలవులు
author img

By

Published : Apr 23, 2019, 5:33 PM IST

పాఠశాలలకు సెలవులు... విద్యార్థుల కేరింతలు

నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులు సొంత గ్రామాలకు పయనమయ్యారు. ఉత్సాహంగా కేరింతలు కొడుతూ... కొందరు వెళ్తుంటే... మరికొందరేమో స్నేహితులకు దూరంగా వెళ్తున్నామనే బాధతో ఇళ్లకు బయలుదేరారు. పాఠశాలలకు సెలవు ప్రకటించడంతో... విద్యార్థులను తీసుకెళ్లేందుకు వారి తల్లిదండ్రులు ఉదయాన్నే వసతి గృహాలకు చేరుకున్నారు. ఇంటికి వెళ్తున్నామన్న సంబరంలో ఎండను లెక్క చేయకుండా... ఏ వాహనాలు అందుబాటులో ఉంటే వాటిలో ప్రయాణిస్తున్నారు.

ఇదీ చదవండి...

ప్రగతి సంబరాల్లో చిందేసిన చిన్నారులు

Intro:ATP:- శ్రీలంకలో జరిగిన ముష్కరుల బాంబుపేలుళ్ల నుండి తాము, తమ స్నేహితులు సురక్షితంగా బయట పడ్డామని అనంతపురం జిల్లా ఎస్ ఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత సురేంద్ర బాబు తెలిపారు. అనంతపురంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అక్కడ జరిగిన భయానక సంఘటన గురించి వివరించారు.

Body:ఆ దేవుడి దయ వల్ల ప్రాణాలు సురక్షితంగా ఉన్నామని సంఘటన జరిగిన సమయంలో ఏం జరుగుతోందో తెలియనంతగా డైనమా లోకి వెళ్లి పోయాను అని తెలిపారు. పేలుళ్ల అనంతరం హోటల్ సిబ్బంది తమకు అన్ని విధాలుగా మంచి సౌకర్యాలు కల్పించి చూసుకునరన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జిల్లా కలెక్టర్ వీరపాండియన్, తమను ఫోన్లో మాట్లాడి అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించి జిల్లాకు చేరుకునే విధంగా అవకాశాలు కల్పించినట్లు తెలిపారు.

బైట్... అమిలినేని సురేంద్రబాబు, అనంతపురం జిల్లా ఎస్ ఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత

Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్:- 7032975446.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.