ఇది చూడండి: టీమిండియా క్రికెటర్ ఫృథ్వీషాపై సస్పెన్షన్ వేటు
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఏబీవీపీ ప్రదర్శన - nellore
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని నెల్లూరులో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన కార్యక్రమం చేపట్టారు. నగరంలోని వీఆర్సీ సెంటర్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకూ ప్రదర్శన నిర్వహించారు.
నెల్లూరులో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థుల ధర్నా
నెల్లూరులో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేశారు. నగరంలోని వీఆర్సీ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం విద్యార్థులు, ఏబీవీపీ నాయకులు కలెక్టర్ కార్యలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించటంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య నెలకొన్న తోపులాటలో ఓ విద్యార్థి స్పృహతప్పి పడిపోయాడు. అనంతరం విద్యార్థులు కార్యాలయంలోకి వెళ్లి ఏవోకు వినతి పత్రం అందజేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరారు.
ఇది చూడండి: టీమిండియా క్రికెటర్ ఫృథ్వీషాపై సస్పెన్షన్ వేటు
Intro:ap_vsp_111_31_sky_lo_indradanassu_beautiful_sunset_av_ap10152
సెంటర్ - మాడుగుల
ఫోన్ నంబర్ - 8008574742
పేరు - సూర్యనారాయణ
ఆకాశంలో అద్భుతం
విశాఖ జిల్లా చీడికాడ మండలంలో ఆకాశంలో అద్భుత దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. బుధవారం సంధ్యాసమయం సాయంత్రం ఆరు గంటల సమయంలో తూర్పు భాగంలో ఇంద్ర ధనుస్సు ఏర్పడింది. మరోవైపు పడమర భాగంలో ఆకాశంలో అద్భుత దృశ్యాలు ఏర్పడ్డాయి. సూర్యుడు అస్తమించినప్పుడు మేఘాలు రంగురంగులుగా కనిపించాయి. ఈ అందమైన ప్రకృతి దృశ్యాలను ప్రజలు ఆసక్తికరంగా చూశారు.
Body:మాడుగుల
Conclusion:8008574742