నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం నందవరంలోని 100 సంవత్సరాల చరిత్ర గల హాజరత్ మస్తాన్ వలి బాబా దర్గాలో వింత చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి భక్తులు ప్రార్థనలు చేస్తున్న సమయంలో సమాధిలో కదలికలు కనిపించాయి. ఇది గమనించిన భక్తులు ఆశ్చర్యపోయారు. ఈ దృశ్యం చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.
ఇదీ చదవండి: మద్యం మత్తులో కారు నడిపాడు.. జనాలను హడలెత్తించాడు