ETV Bharat / state

ప్రధానోపాధ్యాయుడి కృషి...ఆదర్శ పాఠశాలగా మార్పు - ప్రధానోపాధ్యాయుడి కృషి...ఆదర్శ పాఠశాలగా మార్పు

విద్యార్థులకు చదవునేర్పించటంతో తమ బాధ్యత తీరిపోతుంది అనుకుంటాడు...ఏ ఉపాధ్యాయుడైనా....కానీ ఓ ఉపాధ్యాయుడు మాత్రం అందుకు భిన్నం. మామూలు పాఠశాలను ఉన్నత పాఠశాల స్థాయికి  చేర్చాడు. ఇంతకి  ఎవరా ఉపాధ్యాయుడు...ఎక్కడ ఆ పాఠశాల?

ఆదర్శ పాఠశాల
author img

By

Published : Oct 5, 2019, 12:36 AM IST

Updated : Oct 28, 2019, 8:33 AM IST

నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని ఇందిరా నగర్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పురపాలక ప్రాథమికోన్నత పాఠశాల 8 ఏళ్ల క్రితం 52 మంది విద్యార్థులతో అరకొర వసతులతో ఉండేది. ప్రధానోపాధ్యాయుడు గోవిందయ్య పాఠశాల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. వేలకు వేలు ఫీజులు కట్టి కార్పోరేట్​ పాఠశాలలో తమ పిల్లలను చదివించటానికి ఇబ్బంది పడే తల్లిదండ్రుల్లో ప్రభుత్వ పాఠశాల పట్ల నమ్మకం కలిగించాడు. స్థానిక అధికారుల సహకారంతో విద్యార్థులకు అన్నిరకాల సౌకర్యాలు కల్పించాడు. 52 మంది విద్యార్థుల నుంచి 370మంది విద్యార్థులు వచ్చేలా శ్రమించాడు. ఈ పాఠశాలకు ఉత్తమ పాఠశాల, స్వచ్ఛ పాఠశాల అవార్డులు వచ్చేలా కృషిచేశాడా ఉపాధ్యాయుడు.

ప్రధానోపాధ్యాయుడి కృషి...ఆదర్శ పాఠశాలగా మార్పు

ఇదీ చూడండి

అమరావతి నుంచి అమెరికా...

Intro:Body:

pkg

Conclusion:
Last Updated : Oct 28, 2019, 8:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.