నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి తొలి విడత కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.36 కోట్లను విడుదల చేసింది. మెుత్తం రూ. 288 కోట్లతో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి ప్రతిపాదనలు ఉండగా నిర్మాణ ఖర్చును 50 - 50 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించనున్నాయి. సాగరమాల ప్రాజెక్టులో భాగంగా ఈ ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపట్టనున్నారు.
ఇదీ చదవండి: