ETV Bharat / state

అంగరంగ వైభవంగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు

author img

By

Published : Oct 9, 2019, 12:04 AM IST

నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు... కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించారు.

అంగరంగ వైభవంగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు
కావలిలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు... కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలను నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. దేవతామూర్తులకు సుప్రభాతం.. తోమాల సేవ.. అభిషేకాలు.... ప్రత్యేక పూజా కార్యక్రమాలను వేద పండితులు ఘనంగా నిర్వహించారు. స్వామివారికి పాలు.. పెరుగు.. పసుపు.. కుంకుమ గంధపు జలాలతో అభిషేకాలు చేశారు. పుష్కరిణిలో భక్తుల నడుమ స్వామివారికి చక్రస్నానం కనులవిందుగా జరిగింది. భక్తులు వేలాదిగా పాల్గొని చక్రస్నానం ఆచరించారు.

ఇదీ చూడండి: తిరుమల బ్రహ్మోత్సవ వైభవం చూతము రారండి

Intro:నెల్లూరు జిల్లా కావలి పట్టణం లోని బృందావనం కాలనీ లో వేంచేసి ఉన్న అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. దేవతామూర్తులకు సుప్రభాతం, తోమాల సేవ, సహస్రనామార్చన ,అభిషేకాలు అర్చనలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు వేద పండితులు నిర్వహించారు. స్వామివార్లకు కు పాలు పెరుగు పసుపు కుంకుమ గంధం జలాలతో అభిషేకాలు నిర్వహించారు. పుష్కరిణి వద్ద స్నపన తిరుమంజన సేవ కార్యక్రమాలు జరిగాయి. పుష్కరిణిలో భక్తుల నడుమ స్వామివారికి చక్రస్నానం కనులవిందుగా జరిగింది. భక్తులు వేలాదిగా పాల్గొని చక్రస్నానం ఆచరించారు........ .. ఎం. రామారావు, కావలి, ap10063,kit no 791.8008574974.

Body:స్వామివారికి చక్రస్నానం

Conclusion:నెల్లూరు జిల్లా కావలి పట్టణం లోని బృందావనం కాలనీ లో వేంచేసి ఉన్న అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. దేవతామూర్తులకు సుప్రభాతం, తోమాల సేవ, సహస్రనామార్చన ,అభిషేకాలు అర్చనలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు వేద పండితులు నిర్వహించారు. స్వామివార్లకు కు పాలు పెరుగు పసుపు కుంకుమ గంధం జలాలతో అభిషేకాలు నిర్వహించారు. పుష్కరిణి వద్ద స్నపన తిరుమంజన సేవ కార్యక్రమాలు జరిగాయి. పుష్కరిణిలో భక్తుల నడుమ స్వామివారికి చక్రస్నానం కనులవిందుగా జరిగింది. భక్తులు వేలాదిగా పాల్గొని చక్రస్నానం ఆచరించారు........ .. ఎం. రామారావు, కావలి, ap10063,kit no 791.8008574974.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.