తిరుమల స్వామివారి దర్శనం అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం నెల్లూరు జిల్లా నాయుడుపేట అతిథి గృహానికు చేరుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, అధికారులు స్పీకర్‌కు స్వాగతం పలికారు. వైకాపా నాయకులతో మాట్లాడి కాసేపు విశ్రాంతి తీసుకుని అనంతరం బయల్దేరారు.
ఇదీ చూడండి