నెల్లూరు జిల్లాలో లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నా మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టించుకోవడంలేదని సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 'వరి పంటకు ఎకరాకు రూ.15 వేల చొప్పున పరిహారం ఇవ్వాలి. మిరప, తమలపాకు, అరటి రైతులకు ఎకరాకు రూ.25 వేలు పరిహారం చెల్లించాలి. గుంటూరు, ప్రకాశం, తూర్పు గోదావరి జిల్లాల్లోనూ పంటలు దెబ్బతిన్నాయి.' అని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: మరో వాయుగుండం..ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక