ETV Bharat / state

నెల్లూరులో షోరిన్​ ర్యూ జాతీయ స్థాయి కరాటే పోటీలు ప్రారంభం

author img

By

Published : Dec 21, 2019, 10:27 PM IST

నెల్లూరులో 16వ షోరిన్​ ర్యూ జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్​షిప్​ ప్రారంభమైంది. 10 రాష్ట్రాల నుంచి 210 మంది కరాటే క్రీడాకారులు పోటీ పడతున్నారు.

Shorin Rue national level karate competitions begin in Nellore
నెల్లూరులో షోరిన్​ ర్యూ జాతీయస్థాయి కరాటే పోటీలు ప్రారంభం
నెల్లూరులో షోరిన్​ ర్యూ జాతీయస్థాయి కరాటే పోటీలు ప్రారంభం

నెల్లూరులో జాతీయ స్థాయి కరాటే పోటీలు ప్రారంభమయ్యాయి. 16వ షోరిన్ ర్యూ జాతీయస్థాయి కరాటే ఛాంపియన్​షీప్​ పోటీలను షోరిన్ ర్యూ కరాటే అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు రామేశ్వర్ నిర్వాన్ ప్రారంభించారు. రెండు రోజులపాటు జరగనున్న ఈ టోర్నీలో 10 రాష్ట్రాల నుంచి 210 మంది కరాటే క్రీడాకారులు పోటీ పడుతున్నారు.

ఇదీ చదవండి:

ఉత్సాహవంతంగా 'రంగరాయ' లో ఈనాడు క్రికెట్ పోటీలు

Intro:Ap_Nlr_02_21_Jathiya_Karate_Potilu_Prarambam_Kiran_Avb_AP10064

కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.
ఈజేఎస్ ట్రైనీ: వి. ప్రవీణ్.

యాంకర్
నెల్లూరులో జాతీయస్థాయి కరాటే పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి.16వ షోరిన్ ర్యూ జాతీయస్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీలను షోరిన్ ర్యూ కరాటే అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు రామేశ్వర్ నిర్వాన్ ప్రారంభించారు. రెండు రోజులపాటు జరగనున్న ఈ పోటీలకు పది రాష్ట్రాల నుంచి 210మంది కరాటే క్రీడాకారులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన క్రీడాకారులు పోటీలలో ఉత్సాహంగా తలపడుతున్నారు.
బైట్: రామేశ్వర్ నిర్వాన్, షోరిన్ ర్యూ కరాటే అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.