ETV Bharat / state

"విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి" - udaygiri

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్​ఎఫ్​ఐ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ర్యాలీ చేపట్టారు.

"విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి"
author img

By

Published : Jul 10, 2019, 1:53 PM IST

ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉదయగిరిలో పాఠశాలల బంద్ నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో కలిసి తహసీల్దార్ కార్యాలయం వరకూ ర్యాలీ చేశారు. ఎస్ఎఫ్ఐ డివిజన్ మాజీ కార్యదర్శి వెంకటయ్య మాట్లాడుతూ... ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించాలని కోరారు. ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టుల భర్తీ చేయాలన్నారు. అనంతరం తహసీల్దార్ రవీంద్రకు వినతి పత్రం అందజేశారు.

ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థి సంఘాలు

ఇదీ చూడండి ఉద్యోగాల నియామక ప్రక్రియ వేగవంతం-సిలబస్‌పై తర్జనభర్జన

New Delhi, Jul 10 (ANI): A popular herb called Kratom which is increasingly used to treat opioid addiction and pain is not safe, suggests a recent study. Kratom is a herbal supplement derived from a plant that grows throughout southeast Asia. It is well-reported that the active chemicals in the plant act on opioid receptors in the body. William Eggleston, clinical assistant professor of pharmacy practice at Binghamton University and his team conducted a retrospective review of kratom exposures reported to the National Poison Data System to determine the toxicities associated with kratom use. They also reviewed records from a County Medical Examiner's Office in New York State to identify kratom associated fatalities. The findings suggest kratom is not reasonably safe and poses a public health threat due to its availability as a herbal supplement.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.