ఇదీ చదవండి..Suspicious death: రాఘవేంద్రుడి సన్నిధిలో వ్యక్తి అనుమానాస్పద మృతి
accident: ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఏడుగురికి గాయాలు - seven persons injured due to RTC bus hit a tractor
నెల్లూరు జిల్లా వెంకటగిరి- ఏర్పేడు రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు.. ట్రాక్టర్(rtc bus hit a tractor)ను ఢీకొట్టిన ఘటనలో ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
నెల్లూరు జిల్లా వెంకటగిరి- ఏర్పేడు రహదారిపై రోడ్డు