ETV Bharat / state

ఈ నెల 22న నింగిలోకి చంద్రయాన్-2 - shar

శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి ఈనెల 22న చంద్రయాన్-2 ప్రయోగం జరిపేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు.

చంద్రయాన్-2
author img

By

Published : Jul 20, 2019, 5:09 AM IST

22న నింగిలోకి చంద్రయాన్-2

నెల్లూరు జిల్లా శ్రీ హరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ నెల 22న చంద్రయాన్ -2 ప్రయోగించనున్నారు. ఈనెల 15 వేకువ జామున గం 2.51 లకు జరగాల్సిన ప్రయోగం సాంకేతిక కారణాలతో వాయిదా పడింది. క్రయోజనిక్ ఇంజన్​లోని హీలియం బాటిల్ జాయింట్ వద్ద లీకేజీని శాస్త్రవేత్తలు సరిచేశారు. 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటల 43 నిమిషాలకు జీఎస్ఎల్వీ మార్కు-3 వాహకనౌక ద్వారా చంద్రయాన్-2 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు. ఈ ప్రయోగాన్ని విజయవంతం చేసేందుకు శాస్త్రవేత్తలు పట్టుదలతో పని చేస్తున్నారు. ఎటువంటి పొరపాట్లు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నేడు రాకెట్ సన్నద్ధతపై సమావేశం నిర్వహించనున్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటల 43 నిమిషాలకు కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది.

ఇది కూడా చదవండి.

తలకోన సోయగాలు.. చూపరులకు ఆనందాలు

Intro:AP_ONG_12_19_COMPUATER_APERATORS_DHARNA_AVB_AP 10072
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
.................................................................................
ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఈ పంచాయితీ కంప్యూటర్ ఆపరేటర్స్ ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. గ్రామ సచివాలయ ఉద్యోగులు గా తమను తీసుకోవాలని డిమాండ్ చేశారు .పాదయాత్ర సమయంలో ఈ పంచాయతీ ఆపరేటర్లకి ఉద్యోగుల గుర్తించి న్యాయం చేస్తాను అని హామీ ఇచ్చిన ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట నిలబెట్టుకోవాలని కోరారు . గ్రామ సచివాలయం ఉద్యోగులు గా తీసుకోవడానికి కావలసిన అన్ని అర్హతలు తమకున్నాయని ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్స్ అన్నారు. జిల్లా వ్యాప్తం గా ఉన్న 213 మంది ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్స్ కు న్యాయం చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు...బైట్
ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్స్

Body:ఒంగోలు

Conclusion:9100075319
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.