ETV Bharat / state

గొప్ప మనిషికి నా సైకతం అంకితం: సనత్ కుమార్ - ఏరూరులో సోనూసూద్​ సైకత శిల్పం

నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం ఏరూరులో సోనూసూద్​ను అభినందిస్తూ మంచాల సనత్ కుమార్ సైకత శిల్పం అంకితం చేశారు.

Sonu Sood with Saika Sculpture Ice Dedicated
గొప్ప మనిషికి నా సైకతం అంకితం:సనత్ కుమార్
author img

By

Published : Oct 1, 2020, 6:56 AM IST

సోనూసూద్​ను అభినందిస్తూ మంచాల సనత్ కుమార్ సైకత శిల్పం అంకితం చేశారు. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం ఏరూరు గ్రామంలో తయారు చేసిన సైకత శిల్పం అందరినీ ఆకట్టుకుంది. సోనూసూద్​కు ఐరాస అవార్డు రావడం అరుదైన గౌరవం అని కొనియాడారు. సైకతశిల్పి సనత్ కుమార్ కరోనా సమయంలోనూ వైద్యులు, పోలీసులను ప్రశంసిస్తూ సైకత శిల్పం తయారు చేసి వారిని ప్రోత్సహించారు.

ఇదీ చదవండి:

'ఆ లేఖను తేలిగ్గా తీసుకోం.. సరైన చోట తేల్చుకుంటాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.