ETV Bharat / state

ఉదయగిరి డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల ధర్నా

సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు దిగుతామని ఆర్టీసీ కార్మికులు హెచ్చరిస్తున్నారు. సమ్మె సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి డిపో వద్ద ఎన్​ఎంయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.

ఉదయగిరి డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల ధర్నా
author img

By

Published : May 21, 2019, 9:55 PM IST

ఆర్టీసీ కార్మికుల ధర్నా
సమ్మె నోటీసుపై ఆర్టీసీ యాజామాన్యం స్పందిచకపోవడంపై కార్మికులు అంసతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి డిపో వద్ద ఎన్​ఎంయూ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని కార్మిక నాయకులు డిమాండ్​ చేశారు. నోటీసులో పేర్కొన్న సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.

ఇవీ చదవండి...ఆర్టీసీ డిపోల ఎదుట కార్మికుల ధర్నాలు

Bengaluru, May 21 (ANI): While speaking to ANI on Congress leader Roshan Baig's recent comment, Deputy Chief Minister of Karnataka, G Parameshwara said, "It is his personal opinion, it is not party's opinion or assessment." Later, reacting on KC Venugopal reaching Bengaluru today for the meeting, he added, "He is Karnataka's Congress in-charge, he has to take stock of the situation, there's a political development, and everyone knows about it, there is nothing to hide. When results are out, he will discuss our options with senior leaders." Earlier in the day, Congress leader Roshan Baig said, "KC Venugopal is a buffoon. I feel sorry for my leader Rahul Gandhi. Buffoons like Venugopal, the arrogant attitude of Siddaramaiah and the flop show of Gundu Rao are the result of the downfall."

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.