ETV Bharat / state

9నుంచి రొట్టెల పండుగ..కొనసాగుతున్న ఏర్పాట్లు

బారా షహీద్ దర్గా రొట్టెల పండుగకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. రొట్టెల పండుగ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రి అనిల్ హాజరయ్యారు. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి రొట్టెల పండుగ ప్రారంభం కానుంది.

roti-fest-in-nellore-on-sep-dot-09
author img

By

Published : Sep 3, 2019, 5:11 PM IST

'సెప్టెంబర్ 9నుంచి రొట్టెల పండుగ'

మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే నెల్లూరు బారా షహీద్ దర్గా రొట్టెల పండుగకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. దర్గా వద్ద రొట్టెల పండుగ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ కమిటీ ఛైర్మన్‌గా రజాక్, వైస్ ఛైర్మన్‌గా మున్నా తోపాటు మొత్తం 25 మంది ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి అనిల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి జరిగే రొట్టెల పండుగకు లక్షల సంఖ్యలో భక్తులు రానుండటంతో వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

Intro:Ap_Nlr_05_03_Rottela_Panduga_Minister_Kiran_Avb_AP10064

కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే నెల్లూరు బారా షహీద్ దర్గా రొట్టెల పండుగకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించారు. దర్గా వద్ద రొట్టెల పండుగ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ కమిటీ చైర్మన్ గా రజాక్, వైస్ చైర్మన్ గా మున్నా తోపాటూ మొత్తం 25 మంది ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి అనిల్ ముఖ్య అతిథిగా హాజరై గతంలో మాదిరి కాకుండా దర్గాలో జరిగే పనులను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని మతాల మనోభావాలను పరిగణలోకి తీసుకొని ముందుకు వెళుతున్నారని చెప్పారు. ముస్లిం సోదరునికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు. ఈనెల 9వ తేదీ నుంచి జరిగే రొట్టెల పండుగకు లక్షల సంఖ్యలో భక్తులు రానుండటంతో వారికి ఏలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
బైట్: అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.