ETV Bharat / state

లారీ, ఆటో ఢీ... వృద్ధుడు మృతి

లారీ, ఆటో ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటన నెల్లూరు జిల్లా బుధనం గ్రామంలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.

road accident at budhanam in nellore district
లారీ, ఆటో ఢీ... వృద్ధుడు మృతి
author img

By

Published : Jun 23, 2020, 7:34 PM IST

నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం బుధనం గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. సూళ్లురుపేట నుంచి ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను వెనకనుంచి వచ్చిన లారీ ఢీ కొట్టింది. దీంతో పక్కనే ఉన్న పొలాల్లోకి ఆటో దూసుకెళ్లటంతో చంద్రయ్య అనే వృద్దుడికి తలకు గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మరో 5 గురికి గాయాలు కావటంతో వారిని గూడూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చిల్లకూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు.

ఇదీచదవండి: ధరలేక, పెట్టుబడి రాక..నిమ్మరైతు దిగాలు !

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.