నెల్లూరు జిల్లాలో మే నెలకు సంబంధించిన రేషన్‌ను రేపటి నుంచి పంపిణీ చేస్తున్నట్లు జిల్లా సంయుక్త పాలనాధికారి వినోద్ కుమార్ తెలిపారు. ప్రజలంతా భౌతిక దూరం పాటించాలని... ప్రశాంత వాతావరణంలో రేషన్ తీసుకోవాలని ఆయన కోరారు. ప్రతి రేషన్ దుకాణం వద్ద శానిటైజర్లు ఏర్పాటు చేసినట్లు జేసీ తెలిపారు. చేతులు శుభ్రం చేసుకోవాలని కోరారు. జిల్లాలో 3396 కౌంటర్లు ఏర్పాటు చేశామని చెప్పారు.
రేపటి నుంచి రేషన్ సరకులు పంపిణీ - Ration shops latest news in nellore district
లాక్డౌన్ నేపథ్యంలో మే నెలకు సంబంధించిన రేషన్‌ను జిల్లాలో రేపు ఉదయం నుంచి పంపిణీ చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. లబ్ధిదారులంతా మాస్కులు ధరించి రేషన్ దుకాణాలకు వెళ్లాలని ఆయన కోరారు.
నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రెస్‌మీట్
నెల్లూరు జిల్లాలో మే నెలకు సంబంధించిన రేషన్‌ను రేపటి నుంచి పంపిణీ చేస్తున్నట్లు జిల్లా సంయుక్త పాలనాధికారి వినోద్ కుమార్ తెలిపారు. ప్రజలంతా భౌతిక దూరం పాటించాలని... ప్రశాంత వాతావరణంలో రేషన్ తీసుకోవాలని ఆయన కోరారు. ప్రతి రేషన్ దుకాణం వద్ద శానిటైజర్లు ఏర్పాటు చేసినట్లు జేసీ తెలిపారు. చేతులు శుభ్రం చేసుకోవాలని కోరారు. జిల్లాలో 3396 కౌంటర్లు ఏర్పాటు చేశామని చెప్పారు.
ఇదీ చూడండి: బయోమెట్రిక్ ద్వారా రేషన్ ఇవ్వమంటున్న డీలర్లు..!