ETV Bharat / state

'రాష్ట్ర ప్రభుత్వం రేషన్​ డీలర్ల కమిషన్​ విడుదల చేయాలి' - guduru latest news

నాలుగు నెలలుగా ప్రభుత్వం నుంచే రేషన్​ డీలర్లకు కమిషన్​ అందలేదని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రావు అన్నారు. రేషన్​ డీలర్ల కుటుంబాలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు.

ration dealers helped guduru ration depot family giving 3 lakh rupees
గూడూరు చౌక దుకాణం నడుపుతున్న గౌస్​ బాష కుటుంబానికి రేషన్​ డీలర్ల సంఘం ఆర్థిక సాయం
author img

By

Published : Aug 17, 2020, 4:44 PM IST

నెల్లూరు జిల్లా గూడూరులో చౌకదుకాణం నడుపుతున్న గౌస్​ బాషా కుటుంబానికి రేషన్​ డీలర్ల సంఘం తరపున రూ. 3 లక్షల విలువగల చెక్కును అందజేశారు. గత 4 నెలలుగా ప్రభుత్వం నుంచి రేషన్​ డీలర్లకు కమిషన్​ అందలేదని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రావు తెలిపారు.

అందువల్ల అనేక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించి రేషన్​ డీలర్లకు కమిషన్​ విడుదల చేయాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండి:

ఆవు దాడిలో వ్యక్తి మృతి.. బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే సాయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.