మూడో ఏడాది వైయస్సార్ రైతు భరోసా తొలి విడత ఆర్థిక సాయాన్ని నెల్లూరు జిల్లాలో అందించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్‌తో పాటు అధికారులు పాల్గొన్నారు.
జిల్లాలో 2,47,428 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 136.22 కోట్లు జమ అయినట్లు కలెక్టర్ చక్రధర్ తెలిపారు. జిల్లాలో 6 లక్షల ఎకరాల్లో పొలాలకు సాగునీటి సమస్య లేకుండా ఇస్తున్నామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
కొవిడ్‌తో సహజీవనం చేస్తూనే.. యుద్ధం చేయాల్సిన పరిస్థితి: సీఎం జగన్