ETV Bharat / state

వెంకటగిరిలో చిరుజల్లులు..

రాష్ట్రానికి రుతుపవనాల రాక ప్రజలకు హాయినిస్తోంది. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో చిరుజల్లులు కురవడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

rain in venkatagiri in nellore district
చల్లటి వాన... హాయినిచ్చేనమ్మా
author img

By

Published : Jun 11, 2020, 6:20 PM IST

నెల్లూరు జిల్లా వెంకటగిరిలో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి చిరుజల్లులతో నేల తడిసి ముద్దవుతోంది. కొద్దిరోజులుగా మండుటెండలతో అల్లాడిన ప్రజలు... రుతుపవనాల తాకిడితో ఊరట పొందుతున్నారు.

నెల్లూరు జిల్లా వెంకటగిరిలో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి చిరుజల్లులతో నేల తడిసి ముద్దవుతోంది. కొద్దిరోజులుగా మండుటెండలతో అల్లాడిన ప్రజలు... రుతుపవనాల తాకిడితో ఊరట పొందుతున్నారు.

ఇదీ చదవండి: వరదకి కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.