ETV Bharat / state

పంచాయతీ ఎన్నికలు: నామినేషన్‌ పత్రంలో చిత్రమైన ప్రశ్నలు - నామినేషన్‌ పత్రంలో చిత్రమైన ప్రశ్నలు

‘మీకు విమానాలున్నాయా? ఓడలున్నాయా? వాటిని ఎప్పుడు కొనుగోలు చేశారు. ప్రభుత్వానికి సుంకాలు సక్రమంగా చెల్లిస్తున్నారా? వాటి వివరాలు నమోదు చేయండి!’ ఇవీ.. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను అడుగుతున్న ప్రశ్నలు.

questions in the nomination document
questions in the nomination document
author img

By

Published : Feb 4, 2021, 7:42 AM IST

సర్పంచి, వార్డు సభ్యుడి స్థానాలకు నామినేషన్లు వేసేందుకు వచ్చిన అభ్యర్థులు.. అందులోని ప్రశ్నావళిని చూసి హైరానా పడుతున్నారు. 14 పేజీల్లోని ప్రశ్నలన్నింటికీ సమాధానాలు నింపడం గగనంగా మారుతోంది. పొరపాటు దొర్లితే.. నామినేషన్లు ఎక్కడ తిరస్కరణకు గురవుతాయోనని ఆందోళన చెందుతున్నారు.

ఆస్తులు, అప్పులు నిర్ధారించే స్వీయ ధ్రువీకరణ పత్రంలోని ప్రశ్నలు పల్లెల్లోని సామాన్యులకు వర్తించేలా లేవు. గతంలో మోటారు వాహనాల వివరాలు మాత్రమే అడగ్గా.. ఈసారి విమానాలు, పడవలు, ఓడలు వంటివి చేర్చడం గమనార్హం. స్థానిక ఎన్నికల్లో ఈస్థాయి ఆర్థిక సంపన్నులు పోటీ చేస్తారా? అన్న ప్రశ్న వస్తోంది.

ఇదీ చదవండి:

విశాఖ జోను.. అమరావతి లైను.. రెండూ లేవు

For All Latest Updates

TAGGED:

nominations
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.