నెల్లూరు జిల్లా జలదంకి మండలం బ్రహ్మణక్రాకలో పూజారి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. స్థానిక వేణుగోపాలస్వామి ఆలయంలో ఉన్న బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అనారోగ్యం కారణంగా వారు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
ఇది చదవండి 'చేతి వృత్తిదారులను ప్రభుత్వమే ఆదుకోవాలి'