చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయం నుంచి రాష్ట్రపతి కోవింద్ శ్రీహరికోటకు చేరుకున్నారు. వాయుసేన హెలికాప్టర్లో కోవింద్ దంపతులు శ్రీహరికోటకు వచ్చారు. రేణిగుంటలో వారికి గవర్నర్ నరసింహన్, తితిదే ఈవో సింఘాల్ వీడ్కోలు పలికారు. ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగాన్ని రాష్ట్రపతి కోవింద్ దంపతులు వీక్షించనున్నారు.
శ్రీహరికోటకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ - CHANDRAYAN-2
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శ్రీహరి కోట చేరుకున్నారు. చంద్రయాన్-2 ప్రయోగాన్ని సోమవారం వీక్షించనున్నారు.
PRESIDENT_OF_INDIA_RAMNATH_KOVIND_REACHED_TO_SRIHARI_KOTA
చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయం నుంచి రాష్ట్రపతి కోవింద్ శ్రీహరికోటకు చేరుకున్నారు. వాయుసేన హెలికాప్టర్లో కోవింద్ దంపతులు శ్రీహరికోటకు వచ్చారు. రేణిగుంటలో వారికి గవర్నర్ నరసింహన్, తితిదే ఈవో సింఘాల్ వీడ్కోలు పలికారు. ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగాన్ని రాష్ట్రపతి కోవింద్ దంపతులు వీక్షించనున్నారు.
Indore (MP), July 07 (ANI): While addressing a gathering at the event in MP's Indore on Saturday, Renowned actor Shabana Azmi said that these days anyone who criticizes the government is dubbed as anti-national. She said, "For the betterment of our country it's necessary that we point out our flaws. If we don't, how can our conditions improve But atmosphere is such that if we criticise government we're bransded as anti-nationals. We shouldn't be afraid, nobody needs their certificate." Former Madhya Pradesh Chief Minister Digvijay Singh was also present at the event.