ETV Bharat / state

హత్యాచారం కేసును ఛేదించిన పోలీసులు - నెల్లూరు జిల్లా తాజా క్రైమ్​ వార్తలు

నెల్లూరు జిల్లాలో సంచలనం రేపిన హత్యాచారం కేసును గూడూరు పోలీసులు ఛేదించారు. మతిస్థిమితం లేని యువతి పట్ల పశువుల్లా ప్రవర్తించిన మృగాళ్లను పట్టుకున్నారు. ఘటనాస్థలంలో దొరికిన చిన్న ఆధారంతో వారిని గుర్తించారు.

police traced mental disordered woman case in nellore district
హత్యాచారం కేసును ఛేదించిన పోలీసులు
author img

By

Published : Jan 9, 2020, 11:38 PM IST

హత్యాచారం కేసును ఛేదించిన పోలీసులు

పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడురులో మతిస్థిమితం లేని యువతిపై అత్యాచారం జరిపి హత్య చేసిన నిందితులను గూడురు పోలీసులు అదుపులోకి తీసుకున్నామని సీఐ వంశీధర్​రావు తెలిపారు. ఈ నెల 5న... మానసిక వికలాంగురాలు రాత్రి 8.30 సమయాన ఇంటి సమీపంలోని దుకాణానికి వెళ్లి వస్తుండగా... నిందితులు ఆమెను పాడు పడిన భవనంలోకి తీసుకువెళ్లి దారుణానికి ఒడిగట్టారు. ఆపై హత్య చేశారని గూడూరు సీఐ తెలిపారు. సంఘటనా స్థలంలో దొరికిన కత్తి ఆధారంగా కేసును ఛేదించామని వెల్లడించారు. ఈ కేసులోని ఏ1 గా ఉన్న సాయి గతంలోనూ ఓ హత్య కేసులో నిందితుడిగా పోలీసులు గుర్తించారు. అతనితో పాటు మిగిలిన నిందితులు వంశీ, మధు, వెంకటేష్, శరత్​లను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత కథనం :

మతిస్థిమితం లేని యువతి హత్యాచారం

Intro:శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు లో గత నాలుగు రోజుల క్రితం జరిగిన మతిస్థిమితం లేని యువతిపై అత్యాచారం హత్య కేసులో నిందితులను పట్టుకుని మీడియా ముందు ప్రవేశ పెట్టిన గూడూరు రూరల్ సీఐ వంశీధర్ రావు, ఎస్సై పుల్లారావు, చిల్లకూరు ఎస్సై హుస్సేన్ భాష మరియు వారి సిబ్బంది ఈ కేసులో ఐదు మంది నిందితులను అదే ప్రాంతానికి చెందిన నిందితులుగా గుర్తించారు ఈ కేసులో మొదటి ముద్దాయిగా ఉన్న సాయి గతంలో కూడా ఒక అత్యాచారం కేసు నిందితుడు .పోలీసుల విచారణలో భాగంగా సంఘటనా స్థలంలో దొరికిన ఒక చాకు ఆధారంగా ఈ కేసును ఛేదించిన పోలీసులు తెలిపారు ఈ కేసులో ముద్దాయిలుగా సాయి, వంశీ, మధు, వెంకటేష్, శరత్ ఈ ఐదు మంది నిందితులను గుర్తించే మీడియా ముందు ప్రవేశపెట్టారు .

Body:1

Conclusion:byte: vamshidhar (Rural CI)

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.