ETV Bharat / state

3లక్షల విలువైన గుట్కా పట్టివేత - nellor district

అక్రమంగా తరలిస్తున్న రూ.3.34లక్షల విలువైన గుట్కాలు, హాన్స్​లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

police seized huge of hans at nayudupeta in nellor district
author img

By

Published : Aug 8, 2019, 3:06 PM IST

3లక్షల విలువైన గుట్కా పట్టివేత..

నెల్లూరు జిల్లా నాయుడుపేట, పెళ్లకూరు మండలాల్లో పోలీసులు రూ.3.34లక్షల విలువైన గుట్కాలు,హాన్స్​లను పట్టుకున్నారు. బెంగుళూరు నుండి ప్రైవేటు బస్సులలో తరలిస్తోన్న ముగ్గురిని పోలిసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసునమోదు చేసి, ఒక ఆటోను స్వాధీనపరుచుకున్నారు.

ఇదీచూడండి.నేడు 'భారతరత్న' అందుకోనున్న ప్రణబ్​

3లక్షల విలువైన గుట్కా పట్టివేత..

నెల్లూరు జిల్లా నాయుడుపేట, పెళ్లకూరు మండలాల్లో పోలీసులు రూ.3.34లక్షల విలువైన గుట్కాలు,హాన్స్​లను పట్టుకున్నారు. బెంగుళూరు నుండి ప్రైవేటు బస్సులలో తరలిస్తోన్న ముగ్గురిని పోలిసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసునమోదు చేసి, ఒక ఆటోను స్వాధీనపరుచుకున్నారు.

ఇదీచూడండి.నేడు 'భారతరత్న' అందుకోనున్న ప్రణబ్​

Intro:ap_cdp_16_05_group_2_exam_av_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న గ్రూపు పరీక్ష కడప జిల్లాలో 33 కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు.17,438 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. కడప, ప్రొద్దుటూరు, రాజంపేట ప్రాంతాలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటలకు పరీక్ష ప్రారంభమైంది. అభ్యర్థులను 8:30 నిమిషాలకు పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకెళ్లకుండా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కడపలో 8550 మంది, రాజంపేటలో నాలుగు వేల 288 మంది, ప్రొద్దుటూరులో 4,600 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారు. 34 మంది డిప్యూటీ తహసిల్దార్లు, 12 మంది తాసిల్దార్ లు లైజన్ అధికారులుగా వ్యవహరిస్తున్నారు. పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థులు చరవాణులు తీసుకుని రావడంతో వాటిని భద్రపరిచే ది సమస్యగా మారింది. పరీక్ష కేంద్రంలోకి అనుమతించకపోవడంతో పరీక్షా కేంద్రం వద్ద కళాశాల నిర్వాహకులు కౌంటర్ను ఏర్పాటు చేసి ఒక అభ్యర్థిని 20 రూపాయలు వసూలు చేసి భద్రపరిచారు.


Body:గ్రూప్-2 పరీక్ష


Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.