నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండలం గుడిపాడు గ్రామం వద్ద రెండు డ్రమ్ముల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 250 లీటర్ల నాటు సార ఊటను ఎక్సైజ్ పోలీసులు ధ్వంసం చేశారు. ఇటీవల కాలంలో కరోనా ప్రభలడంతో అన్ని మండలాల్లో మద్యం షాపులు మూసివేయగా పల్లెల్లో నాటు సారా దందాకి తెరలేపారని పోలీసులు తెలిపారు. నాటుసారా తయారీకి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చూడండి