ETV Bharat / state

గూడూరులో గుట్కా తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్​

author img

By

Published : Mar 20, 2020, 9:49 PM IST

బెంగళూరు నుంచి నెల్లూరుకు కారులో ఖైనీ, గుట్కా ప్యాకెట్లను తరలిస్తున్న ముగ్గురిని గూడూరు రూరల్​ పోలీసుల అరెస్ట్​ చేశారు. వీరి వద్ద నుంచి సుమారు రూ.7 లక్షల విలువ చేసే సరుకును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

police arrested gutka transporters at gudur
గుట్కా తరలిస్తున్న ముగ్గరు వ్యక్తులను అరెస్ట్​ చేసిన గూడూురు రూరల్​ పోలీసులు
గూడూరులో గుట్కా తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్​

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో గుట్కా ప్యాకెట్లను తరలిస్తున్న ముఠాను గూడూరు రూరల్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. బెంగళూరు నుంచి నెల్లూరు వెళ్తున్న కారులో పోలీసులు తనిఖీలు చేయగా 54 బస్తాల గుట్కా, ఖైనీ ప్యాకెట్లు దొరికాయని రూరల్​ సీఐ రామకృష్ణారెడ్డి తెలిపారు. వీటి విలువ సుమారు రూ.7.12 లక్షలు ఉంటుందన్నారు. వీటిని తరలిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్​ చేశామని తెలిపారు.

ఇదీ చదవండి :

నంద్యాలలో గుట్కా తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.