ఇదీ చదవండి
కనుపూరులో ప్రారంభమైన పోలేరమ్మ జాతర - nellore
నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో శ్రీ ముత్యాలమ్మ దేవస్థానంలో పోలేరమ్మ జాతర వైభవంగా ప్రారంభమైంది. ఉగాదికి ముందు వచ్చే మంగళవారం రోజున జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
కనుపూరులో ప్రారంభమైన పోలేరమ్మ జాతర
నెల్లూరు జిల్లా తూర్పు కనుపూరు గ్రామంలోని శ్రీ ముత్యాలమ్మ దేవస్థానంలో.. పోలేరమ్మ జాతర వైభవంగా ప్రారంభమైంది. ఉగాదికి ముందు వచ్చే మంగళవారం జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ముత్యాలమ్మవారిని తోబుట్టువైన పోలేరమ్మ దేవస్థానం తూర్పువైపున ప్రత్యేక ప్రదేశంలో కొలువు తీర్చారు. ఉత్సవ విగ్రహాన్ని విశేషంగా అలంకరించి సింహ వాహనంపై మంగళ వాయిద్యాలతో ఊరేగించారు. అమ్మవారి సేవలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి
sample description