PAWAN KALYAN: ఫ్యూడల్ ఆలోచనలున్న వారి పాలనలో అణగారిన వర్గాలు కనీసం గ్రామస్థాయి ఎన్నికల్లో కూడా పోటీచేసే పరిస్థితి లేకుండాపోయిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా కావలి గ్రామీణ మండలం తుమ్మలపెంటలో జనసేన తరపున MPTCగా పోటీచేసిన ప్రణయ్ కుమార్ హత్యకు గురికావటంతో ఈ మేరకు స్పందించారు. YCPనేతలే తన కుమారుడిని హత్య చేశారని అతని తల్లి...పవన్ కళ్యాణ్ ను కలిసి ఫిర్యాదు చేసింది. ఈ ఘటనతో చలించిపోయిన పవన్ కళ్యాణ్...ట్విట్టర్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు. రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని భారతీయ సంతతికి చెందిన రుషి సునాక్ పరిపాలిస్తున్న రోజుల్లో ఇలాంటి ఘటన జరగటం బాధాకరమని పవన్ కళ్యాణ్ అన్నారు.
-
పేరు: బలికిరి ప్రణయ్ కుమార్, చదువు: డిగ్రీ, కులం: ఎస్సీ (మాల)
— Pawan Kalyan (@PawanKalyan) November 8, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
తల్లి: వరలక్ష్మి (ఈమె అంగన్వాడీ కార్యకర్త),బలికిరి ప్రణయ్ డిగ్రీ చదివి ఆటో నడుపుకొనేవారు. కావలి రూరల్ మండలంలోని తుమ్మలపెంట గ్రామంలో ఎంపీటీసీ-1 నుంచి జనసేన తరఫున పోటీ చేశారు. pic.twitter.com/yyRVeh18mE
">పేరు: బలికిరి ప్రణయ్ కుమార్, చదువు: డిగ్రీ, కులం: ఎస్సీ (మాల)
— Pawan Kalyan (@PawanKalyan) November 8, 2022
తల్లి: వరలక్ష్మి (ఈమె అంగన్వాడీ కార్యకర్త),బలికిరి ప్రణయ్ డిగ్రీ చదివి ఆటో నడుపుకొనేవారు. కావలి రూరల్ మండలంలోని తుమ్మలపెంట గ్రామంలో ఎంపీటీసీ-1 నుంచి జనసేన తరఫున పోటీ చేశారు. pic.twitter.com/yyRVeh18mEపేరు: బలికిరి ప్రణయ్ కుమార్, చదువు: డిగ్రీ, కులం: ఎస్సీ (మాల)

ఇవీ చదవండి: