ETV Bharat / state

కోవూరు నియోజకవర్గంలో వలసలు..వైకాపాలో చేరిన తెదేపా నేతలు - latest news of nellore politics

నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని విడవలూరులో మండల తెదేపా నేతలు పార్టీ మారారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ భానురెడ్డితో సహా కన్వీనర్ వంశీ వైకాపాలో చేరారు. దాదాపు 1000మంది తెదేపా నేతలు, కార్యకర్తలు తమ పార్టీలో చేరినట్లు స్థానిక ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తెలిపారు. తమ పార్టీకి బలం పెరిగిందని ఎమ్మెల్యే అన్నారు.

party changed in nellore dst tdp memebers
వైకాపా కండువ పుచ్చుకుంటున్న తెదేపా నేతలు
author img

By

Published : Jan 17, 2020, 2:17 PM IST

.

వైకాపా కండువా కప్పుకుంటున్న తెదేపా నేతలు

ఇదీ చదవండిఅధికార పార్టీ ఎమ్మెల్యే ఇంటి ముందు వైకాపా శ్రేణుల ఆత్మహత్యాయత్నం'

.

వైకాపా కండువా కప్పుకుంటున్న తెదేపా నేతలు

ఇదీ చదవండిఅధికార పార్టీ ఎమ్మెల్యే ఇంటి ముందు వైకాపా శ్రేణుల ఆత్మహత్యాయత్నం'

Intro:Ap_Nlr_03_16_Ycp_Loki_Tdp_Nethalu_Kiran_Avb_AP10064

కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలంలోని తెదేపా నేతలు వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. కోవూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ భానురెడ్డితోపాటు మండల కన్వీనర్ వంశీ, పెద్దఎత్తున కార్యకర్తలు పార్టీలో చేరారు. కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బానురెడ్డి చేరికతో పార్టీ బలం మరింత పెరిగిందని ఎమ్మెల్యే ఎమ్మెల్యే ప్రసన్న అన్నారు. పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని ప్రకటించారు. ఊటుకూరు గ్రామానికి చెందిన వైకాపా కార్యకర్తలు భానురెడ్డి చేరికను వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే ఇంటి వద్ద ఆందోళన చేసిన గంట తర్వాత ఈ చేరికలు జరిగాయి.
బైట్: నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే.


Body:కిరణ్ ఈటీవీ భారత్


Conclusion:9394450291

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.