నెల్లూరు జిల్లా పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి.
- వీరనకల్లు సర్పంచిగా శ్రీనివాసులు గెలుపు
- పోలంపాడు సర్పంచిగా రేష్మ విజయం
- తూర్పుగుడ్లదొండ సర్పంచిగా పెంచలరావు గెలుపు
- రాజువారిచింతలపాలెంలో సర్పంచిగా పేముల రాజేంద్ర విజయం
- ఎరుకులరెడ్డిపాలెం సర్పంచిగా మేకల విజయలక్ష్మి విజయం
- పామూరుపల్లి సర్పంచిగా 1 ఓటు ఆధిక్యంతో సుశీల విజయం
- లక్ష్మీపురం సర్పంచిగా దాసరి కొండమ్మ విజయం
- చినఅన్నలూరు సర్పంచిగా రాగి కుమారి విజయం
- కలిగిరి సర్పంచిగా రాగి దివ్య విజయం
- తుమ్మలపెంట మేజర్ పంచాయతీలో కోమరి ప్రసన్న గెలుపు
ఇదీ చదవండి: పంచాయతీ తొలివిడత: వెలువడుతున్న ఫలితాలు