పశువుల్లో అరువుగా కనిపించే అతి భయంకరమైన వ్యాధి బ్రోసెల్లో సిస్ నెల్లూరు జిల్లాలో 30 పశువులకు సోకినట్లు నిర్దారణ అయింది. ఈ వ్యాధి సోకిన పశువులు జీవించడం కష్టమని పశువైద్యులు చెబుతున్నారు. జిల్లాలోని కొండాపురం మండలంలోని చింతలదేవి మిశ్రమ పశుగణాభివృద్ధి క్షేత్రంలోని 131 పశువుల్లో 30పశువులకు సోకినట్లుగా రక్త పరీక్షల్లో నిర్దారణ అయింది. ఈ నెల 14వ తేదీన ఈ పశువులను వేలం వేయాల్సి ఉంది. మిగిలిన పశువుల రక్తనమూనాను ల్యాబ్ కు పింపించగా, వాటికి ఈ వ్యాధి లక్షణాలేవి కనిపించలేదని మిశ్రమ గణా అభివృద్ధి క్షేత్రం డీడీ వెంకట్ రామన్ తెలిపారు.
30 ఒంగోలు గిత్తలకు భయంకరమైన బ్రోసెల్లో సిస్ వ్యాధి - nellore
పశువుల్లో కనిపించే అతి భయంకరమైన బ్రోసెల్లో సిస్ వ్యాధి నెల్లూరు జిల్లాలో 30 ఒంగోలు గిత్తలకు సోకింది. దీంతో మిగిలిన పశువులకు ఈ వ్యాధి అంటుకోకుండా అధికార్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
![30 ఒంగోలు గిత్తలకు భయంకరమైన బ్రోసెల్లో సిస్ వ్యాధి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4121658-275-4121658-1565681626677.jpg?imwidth=3840)
పశువుల్లో అరువుగా కనిపించే అతి భయంకరమైన వ్యాధి బ్రోసెల్లో సిస్ నెల్లూరు జిల్లాలో 30 పశువులకు సోకినట్లు నిర్దారణ అయింది. ఈ వ్యాధి సోకిన పశువులు జీవించడం కష్టమని పశువైద్యులు చెబుతున్నారు. జిల్లాలోని కొండాపురం మండలంలోని చింతలదేవి మిశ్రమ పశుగణాభివృద్ధి క్షేత్రంలోని 131 పశువుల్లో 30పశువులకు సోకినట్లుగా రక్త పరీక్షల్లో నిర్దారణ అయింది. ఈ నెల 14వ తేదీన ఈ పశువులను వేలం వేయాల్సి ఉంది. మిగిలిన పశువుల రక్తనమూనాను ల్యాబ్ కు పింపించగా, వాటికి ఈ వ్యాధి లక్షణాలేవి కనిపించలేదని మిశ్రమ గణా అభివృద్ధి క్షేత్రం డీడీ వెంకట్ రామన్ తెలిపారు.
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
..................................................................
ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ప్రకాశం జిల్లా ఒంగోలులో సిఐటియు ఆధ్వర్యంలో ఫీల్డ్ అసిస్టెంట్లు ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. 2006 నుంచి ప్రభుత్వ సేవలో ఉన్న తమను సచివాలయ ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే తొలగించిన 250 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ప్రజాసంకల్పయాత్ర సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు 70 శాతం మంది ఫీల్డ్ అసిస్టెంట్లకు క్రమబద్ధీకరించాలని అన్నారు. పెండింగ్లో ఉన్న రెండు నెలల వేతనాలు వెంటనే విడుదల చేయాలని ఫీల్డ్ అసిస్టెంట్లు తెలిపారు.....బైట్
జయలక్ష్మి, ఫీల్డ్ అసిస్టెంట్
Body:ongole
Conclusion:9100075319
TAGGED:
nellore