ETV Bharat / state

80 ఏళ్ల వయసులో ఆమె పాడుతుంటే.. తన్మయత్వం చెందాల్సిందే..

పండు ముదుసలి వయసులోనూ వినసొంపుగా భక్తి పాటలు పాడుతోంది ఓ వృద్ధురాలు. 80 ఏళ్ల వయసులోనూ చాలా చురుగ్గా గొంతు సవరిస్తున్న తీరు చూపరులను అలరిస్తోంది. సీనియర్​ ఎన్టీఆర్​ నుంచే బహుమతి అందుకున్న ఆ వృద్ధురాలి గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

వృద్ధురాలు
వృద్ధురాలు
author img

By

Published : Dec 9, 2021, 9:04 PM IST

భక్తి పాటలు పాడుతున్న వృద్ధురాలు

అక్షరం ముక్క రాదు. ఆపై వృద్ధురాలు. 80 ఏళ్ల వయసులోనూ.. అవలీలగా భక్తి, ఇతర గీతాలను వినసొంపుగా ఆలపిస్తోంది. మాట స్పష్టంగా పలుకుతూ.. పలు రకాల పాటలు చక్కగా పాడుతోంది. స్వర్గీయ నందమూరి తారకరామారావుతో భేష్ అనిపించుకుంది. ఆయన ఎదుట సినిమా పాటపాడి.. ఐదు రూపాయలు బహుమతిగా అందుకుంది. నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం మంగపతినాయుడు నగర్​లో నివాసం ఉంటున్న చెనిగి కాళమ్మ గురించే ఇదంతా..

వయసు ఎనిమిది పదులు దాటినా.. ఈమె పలు రకాల గీతాలను శ్రావ్యంగా ఆలపిస్తోంది. ఈమె చదువుకోలేదు. చిన్నతనంలో.. కూలి పనులకు వెళ్లేది. ఈమె పెదనాన్న నుంచి పాటలు పాడటం అలవాటు చేసుకుంది. అప్పటి నుంచి.. ఇప్పటి వరకు పాజలు పాడుతూనే ఉంది.

ఇదీ చదవండి: MPDO on OTS : జనాలు బుద్ధి వాడట్లేదు.. ఓటీఎస్​పై ఎంపీడీవో వివాదాస్పద వ్యాఖ్యలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.