ETV Bharat / state

'తూకాల్లో మోసాలు చేస్తే.. క్రిమినల్ కేసులు వేస్తాం' - నెల్లూరు

నెల్లూరు కూరగాయల మార్కెట్లో తూకాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

market
author img

By

Published : Jun 25, 2019, 5:19 PM IST

'తూకాల్లో మోసాలు చేస్తే.. క్రిమినల్ కేసులు వేస్తాం'

తూకాల్లో వ్యాపారులు మోసాలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని ఉన్నతాధికారులు హెచ్చరించారు. నెల్లూరు కూరగాయల మార్కెట్లో అమ్మకాలపై మాట్లాడిన మార్కెటింగ్ సెక్రటరీ రామాంజనేయులు.. మార్కెట్ లో ఏర్పాటు చేసిన తూచే యంత్రం.. కాటాను ప్రజలంతా ఉపయోగించుకోవాలని సూచించారు. ఎక్కడ తేడా జరిగినా వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని కోరారు. ఈ మేరకు.. ఇద్దరు సిబ్బందిని ప్రత్యేకంగా నియమించామని చెప్పారు. కొందరు వ్యాపారులు మార్కెట్లో దుకాణాలను నిర్ణీత స్థలాన్ని దాటించి ముందుకు తెస్తున్నారని.. అలాంటి వారంతా తీరు మార్చుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.

Intro:Ap_vsp_46_25_dadi_veera_badra_rao_press_meet_ab_c4
ప్రజా వేదిక అక్రమ నిర్మాణానికి ఖర్చయినా రూ 9 కోట్లు చంద్రబాబు నాయుడు నుంచి వసూలు చేయాలని మాజీ మంత్రి వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు డిమాండ్ చేశారు విశాఖ జిల్లా అనకాపల్లిలోని ఆయన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కృష్ణానదీ తీరంలో కరకట్టు వద్ద ఎలాంటి నిర్మాణాలు చేయరాదని అలాంటి నిర్మాణాలు నిర్మూలించాలని పర్యావరణ శాఖ సుప్రీంకోర్టు తీర్పులు అప్పటికీ చంద్రబాబు నాయుడు సిఎంగా ఉన్న సమయంలో నిర్లక్ష్య పరిచి అక్రమ నిర్మాణాలకు పాల్పడ్డారన్నారు సీఎం స్థాయిలొనే అక్రమ నిర్మాణాలు ప్రోత్సహిస్తే రాష్ట్రంలో అధికారులు చట్టాలు ఎలా అమలు చేయగలుగుతారని ప్రశ్నించారు పైగా అలాంటి ప్రజావేదిక ను తెదేపాకు ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వానికి అర్జీ పెట్టడం అతని స్థాయికి తగిన పని కాదన్నారు అక్రమంగా నిర్మించిన ప్రజా వేదిక ను తొలగించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలివ్వడం సముచిత చర్య అని పేర్కొన్నారు.

Body:తెదేపాకు చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు భాజపాలో చేరడం చంద్రబాబుకు తెలిసే జరిగిందని తెలిపారు. చంద్రబాబు పరిపాలన లో జరిగిన అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా ఉండడం కోసం చంద్రబాబు తనకు అత్యంత ఆప్తులైన రాజ్యసభ సభ్యులను భాజపా కి పంపించా రనడంలో ఎలాంటి సందేహం లేదని పేర్కొన్నారు. తేదేపా ఓటమికి చంద్రబాబు నాయుడు ఇతని కుమారుడు చేసిన అవినీతి అక్రమాల కారణమని తెలుసుకొక పోవడం మూర్ఖత్వం అన్నారు.

Conclusion:బైట్1 దాడి వీరభద్రరావు మాజీ మంత్రి , వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.