ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్​.. డీసీ పల్లి, కలిగిరి పొగాకు వేలం బోర్డుల మూసివేత - డీసీ పల్లి, కలిగిరి పొగాకు వేలం బోర్డలను మూసివేసిన అధికారులు

నెల్లూరు జిల్లాలోని డీసీ పల్లి, కలిగిరి పొగాకు వేలం బోర్డును అధికారులు మూసివేశారు. ఈ నెల 31న తిరిగి తెరవనున్నట్లు నిర్వహణాధికారి రాజశేఖర్ తెలిపారు.

Tobacco Auction Board
పొగాకు వేలం బోర్డు
author img

By

Published : May 24, 2021, 1:18 PM IST

నెల్లూరు జిల్లాలోని డీసీ పల్లి, కలిగిరి పొగాకు వేలం బోర్డును అధికారులు మూసివేశారు. వేలం నిర్వహణ అధికారులకు, అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి కరోనా సోకటంతో మూసివేస్తున్నట్లు డీసీ పల్లి పొగాకు బోర్డు వేలం నిర్వహణాధికారి రాజశేఖర్ తెలిపారు. ఈ నెల 31వ తేదీ వరకు పూర్తి కార్యక్రమాలను నిలిపి వేస్తున్నట్లు తెలిపారు. రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పరిస్థితులను బట్టి తిరిగి ప్రారంభిస్తామని వెల్లడించారు.

ఇదీ చదవండీ.. పూజారి దాతృత్వం.. ఏడాదిగా నిత్యం అన్నదానం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.