ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు ప్రారంభం
అంధకారంలో నెల్లూరు జిల్లా - నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పవర్ కట్ వార్తలు
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచింది. కావలి, సూళ్లూరుపేట మినహా మిగతా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లేదు. మనుబోలు గ్రిడ్ విఫలం కావడంతో సరఫరా నిలిచిపోయినట్లు సమాచారం. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.
అంధకారంలో నెల్లూరు జిల్లా
ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు ప్రారంభం