నెల్లూరు జీజీహెచ్లో కొవిడ్ పడకల కోసం బాధితులు పడిగాపులు కాస్తున్నారు. ఇంటికి వెళ్లలేక.. ఆసుపత్రిలో పడకలు లభించక బయటే నిరీక్షిస్తున్నారు. అడ్మిషన్ తీసుకున్నప్పటికీ బెడ్ దొరుకుతుందో.. లేదో అని వారు ఆందోోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: నెల్లూరు జాయింట్ కలెక్టర్‌గా గణేష్కుమార్