జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటంతో నెల్లూరులో వైసీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచుతూ తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. నగరంలో పెద్ద పోస్ట్ ఆఫీస్ దగ్గర బాణసంచా కాల్చిన నాయకులు, జగన్‌తోనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి.