నెల్లూరు సర్వేపల్లి కాలువ పనులను తెదేపా నెల్లూరు నగర నియోజకవర్గ ఇంఛార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డితో పాటు ఇతర నేతలు పరిశీలించారు. రిటైనింగ్ వాల్, కాంక్రీట్ బెడ్ పనుల నాణ్యతను నేతలు చూశారు.
నగరంలో నుంచి కాలువలు పోతున్నాయని.. కింది భాగంలో కాంక్రీట్ చేయడం వల్ల భూమి లోకి నీరు ఇంకే పరిస్థితి లేదని తెలిపారు. దాంతో భూగర్భ జలాలు తగ్గిపోతాయని అన్నారు.
ఇదీ చదవండి: డివైడర్ ఢీకొని.. సిమెంట్ ట్యాంకర్ బోల్తా..!