ETV Bharat / state

పాఠశాలలోని భారీ వృక్షాల నరికివేత

author img

By

Published : Feb 23, 2021, 3:50 PM IST

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం అప్పారావుపాళెం ప్రాథమిక పాఠశాలలో కొంతమంది వ్యక్తులు.. భారీ వృక్షాల నరికివేతకు పాల్పడుతున్నారు. దీనిపై 'ఈటీవీభారత్' ప్రతినిధి.. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని వివరణ కోరగా.. చెట్ల నరికివేతపై తనకు ఎటువంటి సమాచారం లేదని పేర్కొన్నారు.

Nellore District Atmakuru Mandal Apparavupalem Primary School Some people are cutting down huge trees
పాఠశాలలోని భారీ వృక్షాల నరికివేత..

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం అప్పారావుపాళెం ప్రాథమిక పాఠశాలలో 20 ఏళ్లుగా పెరుగుతున్న భారీ వృక్షాలను కొంతమంది వ్యక్తులు.. నరికి సొమ్ము చేసుకుంటున్నారు. ఎంతో చల్లదనాన్ని ఇస్తూ.. విద్యార్థులు ఆడుకునెందు అనుకూలంగా ఉన్న చెట్ల నరికివేతపై 'ఈటీవీ భారత్' ప్రతినిధి ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని వివరణ కోరగా... చెట్ల నరికివేతపై తనకు ఎటువంటి సమాచారం లేదని తెలిపారు. ప్రస్తుతం తాను ఎన్నికల విధుల్లో ఉన్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

ఫలితం మార్పుపై గ్రామస్థుల కన్నెర్ర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.