నెల్లూరు జిల్లా కలెక్టర్ ఎంవీ.శేషగిరి బాబును ప్రభుత్వం బదిలీ చేసింది. జీఏడీలో రిపోర్టు చేయాలని ఆయనను ఆదేశించింది. ఏపీ ట్రాన్స్ కో జేఎండీగా ఉన్న కె.వీ.ఎన్ చక్రదరబాబును నెల్లూరు కలెక్టర్గా నియమిస్తూ సీఎస్ నీలం సాహ్నీ ఆదేశాలు జారీ చేశారు. వీరి బదిలీలు వెంటనే అమల్లోకి వస్తాయని ఆదేశాల్లో స్పష్టం చేశారు.
ఇదీచదవండి