ETV Bharat / state

'అగ్రిగోల్డ్ బాధితులకు ఆందోళన అక్కర్లేదు'

అగ్రిగోల్డ్ బాధితులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని... నెల్లూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పి.జే.సుధా భరోసా ఇచ్చారు. సాంకేతిక సమస్య కారణంగా... కొందరికి నగదు డిపాజిట్ కాలేదని, డిసెంబర్ 15లోగా సమస్యను పరిష్కరించి అందరికి చెల్లింపులు చేసేలా చూస్తామన్నారు.

అగ్రిగోల్డ్ బాధితులు ఆందోళన చెందొద్దన్న న్యాయమూర్తి సుధా
author img

By

Published : Nov 21, 2019, 8:09 PM IST

నెల్లూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పి.జే.సుధా

అగ్రిగోల్డ్ బాధితులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు... నెల్లూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సుధా. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారందరికి... నగదు చెల్లిస్తామని హామీఇచ్చారు. నెల్లూరు జిల్లాలో 24,389 మంది దరఖాస్తు చేసుకుంటే... 4 వేల మందికి మినహా... మిగతా వారందరికి నగదు డిపాజిట్ చేశామని తెలిపారు. సాంకేతిక సమస్య కారణంగా కొందరికి డిపాజిట్ కాలేదని... డిసెంబర్ 15లోగా సమస్యను పరిష్కరించి అందరికీ చెల్లించేలా చూస్తామన్నారు.

ఇదీ చదవండి: ప్రత్యేక హోదాకై... దివ్యాంగుడి అలుపెరుగని పోరాటం

Intro:Ap_Nlr_04_21_Judge_Press_Meet_Kiran_Avb_AP10064

కంట్రిబ్యుటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
అగ్రిగోల్డ్ బాధితులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారందరికి నగదు డిపాజిట్ చేస్తామని న్యాయమూర్తి సుధా తెలిపారు. నెల్లూరు జిల్లాలో 24,389 మంది దరఖాస్తు చేసుకుంటే మూడు నాలుగు వేల మందికి తప్ప మిగతావారికి నగదు డిపాజిట్ అయిందని చెప్పారు. సాంకేతిక సమస్య కారణంగా కొందరికి డిపాజిట్ కాలేదని, డిసెంబర్ 15లోగా సమస్య పరిష్కరించి వారందరికి చెల్లింపులు చేస్తామన్నారు.
బైట్: పి.జె. సుధా, న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, నెల్లూరు.Body:కిరణ్ ఈటీవీ భారత్Conclusion:9494450291

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.