ETV Bharat / state

నెల్లూరులో మంత్రి నారాయణ నామినేషన్ - mla

నెల్లూరులో మంత్రి నారాయణ నామిషన్ దాఖలు చేశారు. వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలతో నెల్లూరు నగరం కిక్కిరిసింది. మహిళలు సైతం పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. తెదేపా జెండాలతో నగరం పసుపుమయమైంది.

నెల్లూరులో తెదేపా శ్రేణుల ర్యాలీ
author img

By

Published : Mar 22, 2019, 7:58 PM IST

నెల్లూరులో తెదేపా శ్రేణుల ర్యాలీ
నెల్లూరు నగరంలో మంత్రి నారాయణ తెదేపా అభ్యర్ధిగా నామినేషన్ వేశారు. వేలాది మంది కార్యకర్తలతో కలసి భారీ ప్రదర్శనగా వెళ్లి నామినేషన్ సమర్పించారు. ఆత్మకూరు బస్టాండ్, గాంధీ బొమ్మ సెంటర్, వీఆర్సీ కూడలి, నగరపాలక సంస్థ కార్యాలయం వరకు తెదేపా జెండాలతో నగరం పసుపు రంగుతో నిండిపోయింది. ఎండను కూడా లెక్క చేయకుండా వేలాదిగాకార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు.

Intro:AP_GNT_28_22_LOKESH_NAMINATION_AV_C10

Centre.Mangalagiri

Ramkumar. 8008001908

()) గుంటూరు జిల్లా మంగళగిరి ఇ తెలుగుదేశం అభ్యర్థి నారా లోకేష్ నామినేషన్ దాఖలు చేశారు. లోకేష్ తల్లి భువనేశ్వరి, భార్య బ్రహ్మణి, కుమారుడు డేవాన్ష్ తో కలసి తహశీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు.

Body:viss

Conclusion:only

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.