శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలిగా వట్టూరు రాధ ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య హాజరయ్యారు. రైతు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. మ్యానిఫెస్టోలో అంశాలను అమలు చేస్తున్నామని వివరించారు.
ఇదీ చదవండి గింజ..గింజపై రామ నామం.. పులకించెనే శ్రీరామ జన్మస్థానం