శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని లోతువానిగుంట సచివాలయం పరిధిలో... పురపాలక సంఘం అధికారులు కరోనా వైరస్ పై అవగాహన ప్రదర్శన నిర్వహించారు. వైరస్ పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పండుగ, ఇతర శుభ కార్యక్రమాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఫ్లకార్డులు ప్రదర్శించారు.
లోతువానిగుంటలో కరోనా వైరస్‌పై అవగాహన - కరోనా వైరస్‌పై పురపాలక ఉద్యోగుల అవగాహన ప్రదర్శన
నెల్లూరు జిల్లా లోతువానిగుంట సచివాలయం పరిధిలో... పురపాలక సంఘం అధికారులు కరోనా వైరస్ పై అవగాహన ప్రదర్శన నిర్వహించారు. పండగ సమయంలో వైరస్ పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
లోతువానిగుంటలో కరోనా వైరస్‌పై పురపాలక ఉద్యోగుల అవగాహన ప్రదర్శన