గత 4 నెలల నుంచి జీతాలు ఇవ్వలేదని నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో పురపాలక కార్మికులు ధర్నా చేశారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో తమ గోడు తెలిపేలా నినాదాలు చేశారు. తమ కష్టానికి జీతాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరగా వేతనాలు ఇవ్వాలని పురపాలక కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి: